టాలీవుడ్ టాప్ రెమ్యునరేసాన్ తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్..??

0
93

ఒకప్పుడు హీరోలకి మాత్రమే టాప్ రెమ్యూనరేసన్ వుండేది కానీ ఈ కాలం లో హీరోయిన్లు కూడా ఒక్క హిట్ పడితే చాలు రెమ్యూనరేసన్ విశయం లో తగ్గేతే లే అంటున్నారు మరియు భారీ గా పెంచేస్తున్నారు వాళ్ళు పెంచుతున్న రేట్లను చూసి నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు అలా రెమ్యూనరేసన్ పెంచిన హీరోయిన్లు లిస్ట్ చూద్దాం రండి….

అనుష్క :

అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నపతి ఈ అమ్మడికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు ఎంతో మంది దర్శకులు అనుష్క కోసమే కదలు రాస్తున్నారు ఈమె ఒక్కో సినిమా కి 3 కోట్లు వరకు తీసుకుంటుంది

సమంత :

పెళ్లి కి ముందు పెళ్లికి తరువాత ఎక్కడ కూడా తగ్గేదె లే అంటుంది సమంతా ప్రస్తుతం కినేమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీ గా వుంది సమంతా ఈ అమ్మడు కూడా ఒక సినిమా కి 3 కోట్లు డిమాండ్ చేస్తుందంత

పూజ హెగ్డే :

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా చలామణి అవుతున్న పూజ హెగ్డే ఒక్కో సినిమా కి 2.5 to 3 కోట్ల వరకు పరితోశాకం తీసుకుంటుంది ఏటీనప్పటి కి చాలా మంది అమ్మడు డేట్స్ కోసం wait చేస్తున్నారు

రష్మిక మంధాన :

ఛలో సినిమా తో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మంధాన ఒక్కో సినిమా కు 2.25 కోట్లు తీసుకుంటుంది

కీర్తి సురేష్ :

అలనాటి మహానటి సావిత్రి జీవిత కదా ఆధారంగా తెరకెక్కిన మహానటి కినేమాలో నటించి మంచి ఆక్టర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఒక్కో సినిమా కి 2 కోట్లు తీసుకుంటుంది

కాజల్ అగర్వాల్ :

కాజల్ సీనియర్ హీరోయిన్ అయినప్పటి కి అవకాశాలు మాత్రం తగ్గడం తగ్గడం లేదు దీంతో తన క్రేజ్ కి తగ్గట్టుగా 1.5 to 2 కోట్లు తీసుకుంటుంది కాజల్

తమన్నా :

మొన్నటి వరకు అందరికంటే ఎక్కువ పరితోశాకం తీసుకున్న తమన్నా ఇప్పుడు మాత్రం కేవలం 75 లక్షలు మాత్రమే తీసుకుంటుంది

సాయిపల్లవి :

ప్రస్తుతం వైవిద్యమైన పాత్తరాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన సాయిపల్లవి ఒక్కో సినిమాకు 1.50 కోట్లు తీసుకుంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here