ఈయన నిజంగానే తాజ్మహల్ మీ అమ్మేశాడా.. ???

0
170

మీరు ఈ ఫోటో లో చూస్తున్న వ్యక్తి పేరు మిధిలేశ్ కుమార్ ఈ వ్యక్తి ఏం పని చేశాడో తెలిస్తే కచ్చితంగా మీరు అచ్చరియ పడతారు అంతా పెద్ద గొప్ప పని ఏం చేయ లేదు లెందు జస్ట్ మన ఇండియా లో వున్న తాజ్మహల్ మరియు రెడ్ పోర్ట్ లాంటి కట్టడాలను అమ్మేశాడు అంతే అవునండి నిజం ఈ మీధిలేష్ కుమార్ జజమహాల మరియు రెడ్ పోర్ట్ లాంటి కట్టడాలకు fake documents ని చూపించి ఒక బ్రిటిష్ వ్యక్తి కి అమ్మేసాదంత ఆ తరువాత రోజు తాజ్మహల్ ను కొనుకున్న వ్యక్తి తాజ్మహల్ దగ్గరకి వెళ్తే అక్కడికి ఆయనే కాదు కదా అస్సలు ఎవర్తిని కూడా రానివ్వడం లరడు నిజాన్ని గ్రహించిన ఆ వ్యక్తి మోసపోయానని అనుకున్నాడు అసలు విశయం ఏంటంటే ఈయన అలా ఒక్కసారే కాకుండా చాలా సార్లు చేసాదంత చివరికి అందరూ కలిసి అతనిని పట్టుకుని పోలీస్ లకి పట్టించారంత చివరకి ఆయనకి 107 సవతారాలు జైలు శిక్ష పడింది తాజ్మహల్ నే అమ్మగాలిగాదంటే ఆతాను ఎంత తెలివైన వాదో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here