దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం RRR ఈ సినిమా లో రామ్ చరణ్ మరియు NTR హీరోల గా నటిస్తున్నారు ఈ సినిమా లో NTR గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్ర లో నాటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తున్న విశయం తెలిసిందే ఇక సినిమా లో రామ్ చరణ్ కు జోడి గా అలియ భట్ NTR కు జోడీ గా ఒలివియ మొరీస్ నటిస్తుంది

ఇప్పటికే ఈ కీనం టిజర్ మరియు ట్రైలర్ లు విడుదల చేయగా పాసిటివ్ రెస్పాన్స్ రావడం తో పాటు సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి జక్కన్న మరో సారి విజువల్ వండర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని సినిమా లవర్స్ కుషీ అయిపోతున్నారు ఇది ల ఉండగా సినిమా లో ఆమోషనల్ ఎండింగ్ ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి సినిమాలో బ్రిటిష్ సైన్యం తో పోరాడుతూ దేశం కోసం చరణ్ మరియు NTR లు అంగవైకళ్యాణికి గురవుతారంట

ఈ కిఎనేమా లో NRT కండ్లు (eyes) లను కోల్పోగా చరణ్ కు కళ్లు (legs) ను కోల్పోతాడంట. అయితే ఇదే సినిమా పై మరో వార్తా కూడా వినిపిస్తుంది సినిమా లో ఒక హీరో ప్రాణాలను కోల్పోతరట. ఇదే కనుక జరిగితే ఫాన్స్ ఒప్పుకోవడం కస్టమేనని చెప్పలి అంతే కాకుండా ఈ సినిమా దేశ భక్తి నేపధ్యం లో మద్య ఉండే స్నేహం ఏమోషనల్ సన్నివేశాలు సినిమా కు హైలెట్ కబోతున్నాయట ఇక ఒకప్పుడు సినిమా లో నెగిటివ్ ఎండింగ్ ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదు. కానీ ఇటువాలే కాలం లో వచ్చిన నెగిటివ్ ఎండింగ్ తో వచ్చిన కినేమాలు సక్సెస్ కూడా అయ్యాయి ఇక RRR ఎలా ఉండబోతుందో చూడాలంటే మార్చి 25వరకు వెయిట్ చేయాల్సిందే