Railway 1,30,000 Jobs Latest Update In Telugu
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన వివరాలు ఈ క్రింది వీడియోలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పటి వరకు రైల్వే రిక్రూట్మెంట్ రోడ్డు నుండి బోర్డు నుండి సుమారు లక్షా ఎనభై వేల ఉద్యోగాలకు 2018 సంవత్సరం లోనే నియామకాలు చేపట్టడం జరిగింది అందులో సుమారుగా సగానికి పైగా పదవ తరగతి క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలను గ్రూప్ డి స్థాయిలో చేయడం జరిగింది అంతేకాకుండా ఏ ఎల్ పి టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేపట్టడం జరిగింది అంతేకాకుండా ముందుగా అనుకున్న ఖాళీల కంటే అధికంగా తరువాత తరువాత ఉద్యోగాలను పెంచడం జరిగింది అయితే చాలా వరకు అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఆల్రెడీ పరీక్షలు కూడా రాసి ప్రజల కోసం రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నా ఈ క్రమంలో రైల్వే బోర్డు నుండి లక్షా 30 వేల ఉద్యోగాలకు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ద్వారా తెలియ పరచడం జరిగింది.
ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇప్పటినుండి కసరత్తు చేసినట్లయితే ఉద్యోగాలు పొందడం సులభం అవుతుంది అందుకోసం ఈ క్రింది వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు రైల్వే నుండి
అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దానికోసం మీరు మా ఛానల్ ను మరియు మా వెబ్సైట్ను ఫాలో అవ్వండి…