Redmi 9i Price in India, Specifications, Comparison, 2021

0
85
Redmi 9i మార్కెట్లో విడుదలైంది.. స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఇక్కడ చూడండి
Redmi 9i మార్కెట్లో విడుదలైంది.. స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఇక్కడ చూడండి

Redmi 9i Price in India, Specifications, Comparison

Redmi 9i ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే…

Redmi 9i Price in India
Redmi 9i Price in India

మొబైల్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం water drop notch అమర్చబడి ఉంటుంది.

ఈ ఫోన్ ప్రధానంగా రెండు రకాలైన variants లో లభిస్తుంది.

  1. 4gb ram, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిఉండే మోడల్ 8299 రూపాయలకు
  2. 4జిబి ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిఉండే మోడల్ 9,299 రూపాయలకు లభిస్తాయి.

Mi.com, Flipkart సైట్ల ద్వారా ఈ బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఇతర స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే తో, 20:9 aspect ratioని కలిగి ఉంటుంది. మీడియా టెక్ హీలియో G25 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. కెమెరాల గురించి చూస్తే, ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది.

కెమెరా అప్లికేషన్ లో 32 వేర్వేరు సీన్ మోడ్స్ లభిస్తాయి. షూటింగ్ చేసే సందర్భాన్ని బట్టి కావలసిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

My another article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here