RAYMOND franchise opportunity video in telugu | Balu Infotech | It Telugu

0
138

RAYMOND franchise opportunity video in telugu | Balu Infotech | It Telugu

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఏరియా లలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్ద “raymonds” క్లాత్ బిజినెస్ లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ వారు వారి యొక్క సంస్థ నుండి franchaise డీలర్ షిప్ లు ఆహ్వానిస్తున్నారు కావున మీరు ఇంట్రెస్ట్ వున్నట్లయితే దీనికి అప్లై చేసుకుని నెలకు మంచి ఆదాయం పొందండి అయితే Raymonds కంపెనీ యొక్క డీలర్ షిప్ పొందాలంటే దానికి ల్యాండ్ అవసరమవుతుంది మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమవుతాయి అయితే ముఖ్యంగా ఏ విధంగా అప్లై చేయాలి ఇతర వివరాలు సంబంధించిన వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి.

ఉద్యోగ మరియు వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….దన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here