Railway released NTPC notification with 35277 posts

0
161

Railway released NTPC notification with 35277 posts rrb ntpc notification full details in telugu

రైల్వే నుంచి మనకు 35,200 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 2019 ని రిలీజ్ చేశారు. అయితే 01.03.2019 అప్లికేషన్స్ ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుంది.  31.03.2019 ఆఖరు తేదీ ఇవ్వడం జరిగింది.

rrb ntpc notification

ఫ్రెండ్స్ ఇక పేమెంట్ అనేది మీకు 5 4 2019 ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా బెస్ట్ ఏజ్ ఆఫ్ కంప్యూటర్ సీపీ test కంప్యూటర్ బేసిక్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి జూన్ నుంచి సెప్టెంబర్ 2019 మంది టెస్ట్ అందించడం జరుగుతుంది. అయితే అది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని ఈ ఉద్యోగాలకు పూర్తిగా అప్లై చేసుకోవచ్చు. rrb syllabus

Educational Qualifications

ముఖ్యంగా ఇంటర్ మీద పని చేస్తున్న ఉద్యోగాల వివరాలు అంటే జూనియర్ లైన్ కం టైపిస్ట్, జూనియర్ టైమింగ్ కమర్షియల్ క్లర్క్ ఈ విధంగా జరుగుతుంది ఇంటర్మీడియట్ పనిచేసే 10,628 పోస్టులు ఇంటర్మీడియట్ మీద మనకి తెలియజేయడం జరుగుతుంది. వీటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులోపు వారంతా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఫ్రెండ్స్ అదేవిధంగా డిగ్రీ లెవల్ లో పోస్ట్ మనం చూసినట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు వారికి వారి వారి రిజర్వేషన్స్జ ప్రకారం పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ లింకు డిస్క్రిప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని, చదువుకుని కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి.తర్వాత మీకు cbt test అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఇండియా లో ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య లోపలంతా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు మూడు సంవత్సరాలు అదేవిధంగా ఎక్స్సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తీ వివరాలని ఈ క్రింది వీడియో లో వివరించడం జర్గింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here