Railway jobs 2019 | 2,30,000 Jobs 2019 | It Telugu

0
114
railway jobs 2019, latest railway jobs 2019

ఆంధ్రప్రదేశ్ మరియు తెలాంగాణ వారికీ గొప్ప శుభవార్త

సెంట్రల్ గవర్నమెంట్ నందు 2 లక్షల ౩౦ వేల రైల్వే ఉద్యోగాలను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి భర్తీ చేయడానికి ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టులలో రైల్వేకి సంబందించిన గ్రూప్ ABCD కేడర్లలో ఈ ప్రాసెస్ నడుస్తుంది అంతే కాకుండా ఈ ఉద్యోగాలకు సంబందించిన ఇతర వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి..

 

 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు & చిన్న వ్యాపారాల మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….ధన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here