Railway group d exam fees refund 2019
హాయ్ ఫ్రెండ్స్ మీలో లో రైల్వే ఉద్యోగాలకు అనగా రైల్వే గ్రూప్ డి, మరియు ఏ ఎల్ పి టెక్నీషియన్, ఆర్ పి ఎఫ్ పోలీస్ ఉద్యోగాలు ఏవైతే రైల్వే నుండి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి మరియు మీరు వాటికి అప్లై చేసి ఫీజు చెల్లించి నట్లైతే మీకు సంబంధించి రైల్వే నుండి ఒక అప్డేట్ రావడం జరిగింది.
అది ఏమిటంటే మీరు కట్టిన ఫీజు 500 లు మరియు 250 రూపాయిలు లో లో 500 కట్టిన వారికి 390 అదేవిధంగా 250 కట్టిన వారికి 240 రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రిఫండ్ మీరు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఏదైతే అకౌంట్ ద్వారా ఫీజు పేమెంట్ చేశారో అదే అకౌంట్లోకి ఈ ఫండ్ రావడం జరుగుతుంది.
అంతేకాకుండా దీనికి సంబంధించిన నా పూర్తి వివరాలను మరియు అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో తెలుసుకునే లింకును ఈ క్రింది ఉన్న వీడియోలో చెప్పడం జరిగింది మీకు ఏమైనా నా డౌట్స్ ఉన్నట్లయితే అక్కడ వీడియో క్రింద కామెంట్లో లో తెలియజేయండి