Home Entertainment ప్రభాస్ రాధేశ్యామ్ ప్రివ్యూ

ప్రభాస్ రాధేశ్యామ్ ప్రివ్యూ

0
92

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నారు

దాదాపు నాలుగు సంవత్సలుగా ఈ సినిమా ఘాటింగ్ జరుపుకుంటూ అభిమానులను ఉరిస్తూ వస్తుంది saho సినిమా విడుదలకు ముందు నుండే ఈ మూవీ ప్రారంభం అయ్యింది కానీ కరొన ఇతర కరణాలవాలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది మొన్న సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవ్వాల్సి వున్న కరొన వల్ల మళ్ళీ వాయిదా పడింది దాదాపు 300 కోట్ల బడ్జెట్ తొప రూపొందిన ఈ సినిమా పై ప్రభాస్ అభిమానుల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 10000 స్క్రీన్స్ కు పైగా స్క్రీనింగ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు ప్రభాస్ స్టార్ డమ్ కు ఆయన క్రేజ్ కు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రామకృష్ణ విజువల్ వండర్ గా ఈ సినిమా ను తెరకెక్కించారు ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ చూస్తుంటే అంచనాలకు మించి ఉన్నట్టుగా కనిపిస్తుంది రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు దక్కించుకుంటుందని అని నమ్మకాo వ్యక్తం అవుతుంది ఈ సినిమా లో ప్రభాస్ మరియు పూజ హెగ్డే లుక్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కింది

ఈ సినిమా పిరియాడిక్ నేపద్యం లో రూపొందిన విశయం తెలిసిందే కనుక ఈ సినిమా లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక విజువల్ వండర్ గా వున్నట్లుగా వుంది అని ఇండస్ట్రీ వర్గాలు మరి మరి చెప్పుకుంటున్నాయి ఈ సినిమా లో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో వుంటాయని నమ్మకామ్ వ్యక్తం అవుతుంది ఈ సినిమా కోసం ఏకంగా 100 సెట్స్ ను నిర్మించారంట ప్రభాస్ మరియు పూజ హెగ్డే లకు ఈ మూవీ మరింత స్టార్ డమ్ ను పెంచుతుందని అనుకుంటున్నారు మరి కొన్ని గంటల్లో ఈ మూవీ రిలీజ్ కబోతుంది ఈ సినిమాకు సంభందించిన రివ్యూ చూడాలంటే మమ్మాళిని ఫాలో అవ్వండి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here