puneeth rajkumar james movie review | పునీత్ రాజకుమార్ మూవీ రివ్యూ |

0
155
james movie postar

హాయి హలో నమస్తే అందరి కి ఈ రోజు మనం పునీత్ రాజకుమార్ గారు నటించిన చివరి చిత్రం అయిన జేమ్స్ ( james ) మూవీ రివ్యూ ( movie review ) గురించి మాట్లాడుకుందాం మనం ఈ సినిమా గురించి మాట్లాడుకునేతప్పుడు రివ్యూ అని అనకుండా ఆయన్ని మనం చివరి సరిగా వెండి తెర పై చూసున్నం అనే అనాలి సంతోష్ కుమార్ ( puneeth rajkumar ) అలా సెక్యూరిటీ గా పని చేసే అతన్ని ఒక రోజు విజాయ్ సెక్యూరిటీ కోసం పిలుస్తాడు అలా సెక్యూరిటీ గా చార్జి తీసుకున్న తరువాత ఏం జరిగినది james ఎవరు అన్నది మిగతా స్టోరీ సినిమా మొదటి భాగం మొతహమ్ చాలా స్పీడ్ గా అండ్ యాక్షన్ తో సాగిపోతూ చారక్టర్స్ ని పరిచయం చేసుకుంటూ సాగిపోతుంది. మొదటి భాగం లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి ఇంటర్వల్ బాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది. ఇక రెండవ భాగని కి వస్తే బ్యాక్ స్టోరీ తో మొదలవుతుంది. ఈ బ్యాక్ స్టోరీ నే సినిమా కి ముక్యం అని కూడా చెప్పుకోవచ్చు, విజాయ్ స్టోరీ లో చాలా ట్విస్ట్ లు కూడా వుంటాయి అవవి మీరు థియేటర్ లో చూడాలి, puneeth rajkumar ఫామిలి ని అభిమానిచే వాళ్ళకి ఈ సినిమా చాల ఏమోసనల్ గా వుంటుంది, క్లైమాక్స్ కూడా చల బాగుంటుంది మరియు చివరి లో puneeth rajkumar గారి off screen మొమెంట్స్ ని ప్లే చేశారు. సినిమా చూస్తున్నత సేపు కూడా కన్నడ super star (puneeth rajkumar ) గారిని చివరిసరిగా అలా చూస్తూ వుండిపోతాం puneeth sir dance, acting నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. సినిమా లో ఎవరి పాత్ర కి వారు నియమ చేశారనే చెప్పాలి. పునీత సర్ ని చివరి సరిగా స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవకద్దు.

james movie review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here