PM KISAN SAMMAN NIDHI YOJANA 2019

0
329

PM KISAN SAMMAN NIDHI YOJANA 2019

పిఎం ఎం కిసాన్ సమాన్ యోజన 2019 ఇది సంవత్సరానికి గాను భారతదేశంలోని ప్రతి రైతు కుటుంబానికి 6000 రూపాయలు పంట సాయం క్రింద అందించాలని ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

అయితే PM KISAN SAMMAN NIDHI YOJANA 2019 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు రైతు సాయంగా గా రైతు బంధు, అన్నదాత సుఖీభవ అనే పథకాలను రైతుల కొరకు ప్రకటించడం జరిగింది ఈ పధకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట సాయం కింద 9000 రూ అందించడం ఇస్తున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మొత్తం 15000 రూపాయలు ఎవరైతే తెలుపు రేషన్ కార్డు కలిగి ఉంటారో మరియు 5 ఎకరాలు పొలం లోపు ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది

వీరు ఏదో ఒక vyavasayam రుణం గాని లేదా పంట పొలాన్ని ఆన్లైన్ చేసినప్పుడు గాని లేదా ఆధార్ కార్డు బ్యాంక్ ఎకౌంట్ లింక్ చేసినప్పుడు కానీ తీసుకున్న అకౌంట్ నెంబర్లో లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఈ రైతు సాయం పడటం జరుగుతుంది.

ఒక వేళ మీకు గాని ని అర్హత ఉండి ఈ సాయం అందనట్లు అయితే మీరు మీ దగ్గరలోని వ్యవసాయ ఆఫీసుని సంప్రదించవచ్చు లేదా డబల్ వన్ డబల్ జీరో 1100 నంబర్ కి ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు అయితే అన్నదాత సుఖీభవ ఆంధ్ర ప్రదేశ్ పథకానికి సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను ఆల్రెడీ చేయడం జరిగింది అది మన వెబ్సైట్లో ఉన్నది దీనికి సంబంధించి మీకు ఏమైనా నా డౌట్స్ ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు.

మామూలుగా ఈ క్రింద పిఎం కిసాన్ yojana కి సంబంధించిన మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్ లింకులను ఇస్తున్నాము. ధన్య వాదములు.

పిఎం కిసాన్ yojana : https://www.pmkisan.nic.in

అన్నదాత సుఖీభవ : http://annadathasukhibhava.ap.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here