
Member of Parliament Sri. Margani Bharat Ram Biography, MP Margani Bharat Rajahmundry | ittelugu
YSRCP Rajahmandry MP Margani Bharat Ram (Parliamentary Chief Whip)
MP Margani Bharat Rajahmundry, మార్గాని భరత్ రామ్
భరత్ మార్గాని బయోగ్రఫీ
Margani Bharat ఒక భారతీయ చలనచిత్ర నటుడు (Hero), రాజకీయ వేత్త(Poilitician), Bharat Maragani తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశాడు. Bharat హీరోగా నటించిన చిత్రం ఓయ్ నిన్నే థియేటర్లలోకి 2017 సంవత్సరంలో వచ్చింది.
తెలుగు సినిమా ఓయ్ నిన్నే హీరో పాత్రలో నటించిన మార్గని భరత్ రామ్ ఇప్పుడు YSR CONGRESS PARTY టికెట్‌పై రాజమహేంద్రవరం (RAJAHMUNDRY) నియోజకవర్గం నుంచి లోక్ సభ పార్లమెంటు సభ్యుడు అయ్యాడు. Margani Bharat తన ప్రత్యర్థి Telugudesam పార్టీకి చెందిన మాగంటి రూపగారిని 1,16,000 కన్నా ఎక్కువ మెజారిటీతో ఓడించారు .
మార్గాని భరత్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త (Businessman) మరియు పొలిటిసియన్ అమెరికాలో ఎంబీఏ(MBA) చేసిన కాలేజీ రోజుల్లోనే మోడలింగ్(Modeling) శిక్షణ పొందారు. ఈ మద్య కాలంలో ఆయన సముద్ర అనే మూవీ లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మద్య కాలంలో ఆయన సముద్ర అనే మూవీ లో నటిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శ్రీ మార్గాని భరత్ రామ్ గారు సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అయన సోషల్ మీడియా లింక్స్ కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
MP Margani Bharat Ram Wikipedia Link : https://en.wikipedia.org/wiki/Margani_Bharat
MP Margani Bharat Ram Facebook Page Link : https://www.facebook.com/MarganiBharat/
MP Margani Bharat Ram Official Contact Mail id : info@marganibharat.com
credits : yoyotv
credits : idreamtelugu