LIC ASSISTANT ADMINISTRATIVE OFFICERS 2019

0
161

LIC ASSISTANT ADMINISTRATIVE OFFICERS 2019

ఎల్ఐసి లో AAO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది మనకు 500కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ ఆన్లైన్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు గా నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో టోటల్గా 590 ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కి అప్లై చేసుకునే అవకాశం ఉంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.

LIC ASSISTANT ADMINISTRATIVE OFFICERS AOO JOBS RECRUITMENT 2019

అయితే ఇందులో మనకు పోస్టులు గురించి ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియో discription లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి notification pdf download చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఈ రోజు నుంచి అందుబాటులో ఉన్నది. ఆన్లైన్లో ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లై ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు లాస్ట్ చివరి తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మరియు డిగ్రీ చదివిన అబ్యార్డులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం వారు ఇచిన రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఆ తర్వాత కొన్ని పోస్టులకు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ అది చేసి ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి
నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వీడియోలో నేను చెప్తాను వీడియోను చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here