How to get Suguna Poultry Franchise in telugu

0
1353

How to get Suguna Poultry Franchise in telugu

How to get Suguna Poultry Franchise in telugu
How to get Suguna Poultry Franchise in telugu

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఏరియా లలో ఉన్న చికెన్ పోల్త్రి బిజినెస్ లో అగ్ర సంస్దలలో ముఖ్యమైన “సుగుణ ఫుడ్స్” వారు వారి యొక్క చికెన్ Franchaise డీలర్ షిప్ కొరకు అర్హులైన వారిని ఆహ్వానిస్తున్నారు

Doubts about to get Suguna Poultry Franchise

కావున మీరు ఇంట్రెస్ట్ వున్నట్లయితే దీనికి అప్లై చేసుకుని సుమారు నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు అయితే Suguna Chiken & ఫుడ్స్ కంపెనీ తమ యొక్క డీలర్ షిప్ పొందాలంటే దానికి ల్యాండ్ అవసరమవుతుంది మరియు కోడిపిల్లల పెంపకం పై మీకు అవగాహన అవసరమవుతాయి లేకపోతె నష్టాలు వచ్చే అవకాసం ఉంది అందువల్ల వారు మిమ్మల్ని సంప్రదిన్చినపుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ముందుగానే వారికీ తెలియజేయడం మంచిది.

Apply Link

How to get Suguna Poultry Franchise in telugu

అయితే ముఖ్యంగా ఏ విధంగా అప్లై చేయాలి ఇతర వివరాలు సంబంధించిన వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి.

ఉద్యోగ మరియు వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluInfotech ను subscribe చేసుకుని, మన వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….దన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here