How to Get Mi Store Franchise Apply online for Mi Store in Telugu | Balu Infotech | It Telugu
భారతదేశంలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న మొబైల్ కంపెనీ MI (Xiomy). మొబైల్ వినియోగదారులు అందరికీ సుపరిచితమైన brand ఏదైనా ఉందంటే అది ఎంఐ బేసిగ్గా దీనినే మనం షావోమి మరియు రెడ్మీ అని పిలుస్తుంటాం ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఏరియా లలో వారి యొక్క సంస్థ నుండి షాప్ లు, సర్వీస్ సెంటర్ లు పెట్టడం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు కావున మీకు ఇంట్రెస్ట్ వున్నట్లయితే దీనికి అప్లై చేసుకుని నెలకు మంచి ఆదాయం పొందండి.
ముఖ్యంగా redmi series భాగంలో redmi note 5 ప్రో, redmi note 6 ప్రో మొబైల్స్ బాగా ప్రాచుర్యం పొంది భారతదేశంలో ఎక్కువగా సేల్ అవుతున్నాయి అయితే దీనికి సంబంధించిన ఎం ఐ షో రూమ్ లు చిన్న చిన్న సెంటర్లలో కూడా ఇవ్వడం జరుగుతుంది
అయితే ఎం ఐ షో రూమ్ లు కంపెనీ యొక్క డీలర్ షిప్ పొందాలంటే దానికి ల్యాండ్ అవసరమవుతుంది మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమవుతాయి అయితే ముఖ్యంగా ఏ విధంగా అప్లై చేయాలి ఇతర వివరాలు సంబంధించిన వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి.
ఉద్యోగ మరియు వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….దన్యవాదములు