How To Get Blue Dart Courier Franchise In Telugu | Balu Infotech | It Telugu

0
198

How To Get Blue Dart Courier Franchise In Telugu | Balu Infotech | It Telugu

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఏరియా లలో కొరియర్ బిజినెస్ లో అగ్రగామిగా ఉన్న బ్లూ డార్ట్ కొరియర్ సంస్థ వారు వారి యొక్క సంస్థ నుండి డీలర్ షిప్ లు ఆహ్వానిస్తున్నారు కావున మీరు ఇంట్రెస్ట్ వున్నట్లయితే దీనికి అప్లై చేసుకుని నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందండి అయితే బ్లూ డార్ట్ కంపెనీ యొక్క డీలర్ షిప్ పొందాలంటే దానికి ల్యాండ్ అవసరమవుతుంది మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమవుతాయి అయితే ముఖ్యంగా ఏ విధంగా అప్లై చేయాలి  ఇతర వివరాలు సంబంధించిన వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి.

ఉద్యోగ మరియు వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….దన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here