How To Download Employee Payslips | Govt Employee Payslip download
How To Download Employee Payslips or Salary Slip download Click Here

*cfms.ap.gov.in సైట్ లో Sep 2020 నుండి Pay Slips అందుబాటులోకి వచ్చాయి*
*అవి డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఆ సైట్ లో లాగిన్ కావాలి. లాగిన్ లో User Name: మీ CFMS ID*
:: *మీ CFMS ID కావాలంటే వారిచ్చిన లింక్ ని (క్రింద ఇచ్చాను) క్లిక్ చేసి దానిలో మీ Aadhaar Number కాని, DPO ID కాని ఎంటర్ చేస్తే మీ CFMS ID తో సహా ఇతర డీటెయిల్స్ ఒక టేబుల్ రూపంలో వస్తుంది. అక్కడ ఇచ్చిన CFMS ID తో cfms.ap.gov.in సైట్ లో లాగిన్ కండి*
:: *మొదటి సారి లాగిన్ అయ్యేవారు మీ CFMS ID ని User Name గా ఎంటర్ చేసి క్రింద ఉన్న Forgot Password క్లిక్ చేయండి. అపుడు వచ్చిన బాక్స్ లో మీ CFMS ID తో పాటు మీ నుండి ట్రెజరి లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబరును ఎంటర్ చేయండి. అపుడు మీ Registered Mobile Number/email ID కి ఒక Password వస్తుంది*
:: *అపుడు మీరు లాగిన్ కు వెళ్ళి వారిచ్చిన Password తో లాగిన్ కండి. వెంటనే మీకు క్రొత్త Password సెట్ చేసుకోమని వస్తుంది. అక్కడ మీకు వచ్చిన Password మొదట ఎంటర్ చేసి తదుపరి మీరు స్వంతంగా ఒక కొత్త Password ని రెండు సార్లు ఎంటర్ చేసి Submit కొట్టండి. అపుడు మీకు ఆ వెబ్ సైట్ మీ లాగిన్ తో ఓపెన్ అవుతుంది*
:: *ఆ సైట్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు Pay Slip కావాలంటే ఆ సైట్ లో Home బటన్ డ్రాప్ డౌన్ లిస్ట్ లో మొదటిదైన Paystubs ను క్లిక్ చేయండి. మీ లేటెస్ట్ పే డిటెయిల్స్ కనపడతాయి. Sep 2020 నుండే మొదలు పాథ పెన్షనర్లకు. ఈ మధ్య రిటైరయి పెన్షన్ పొందుతున్న వారికి జులై, ఆగస్టు వి కూడా వస్తున్నాయి. PaySlip బాగా డిజైన్ చేశారు*
:: *మీ పే డిటెయిల్స్ కనపడిన చోట కుడివైపు గ్రేటర్ దాన్ సింబల్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే వేరే ట్యాబ్ లో ఓపెన్ అయ్యి డౌన్ యారో మార్క్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ Pay Slip డౌన్ లోడ్ అవుతుంది*
AP Employee Pay Slips 2021 are available on it’s a treasury official website for download. All AP Employees can check Salary details online, and download pay slips from the official website.