How to download Aadhar card, Aadhar app 2019

0
128

How to download Aadhar card, Aadhar app 2019 | Uidai aadhar download

ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఒకే ఒక్క నిమిషంలో మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వ్యాసం ఈ క్రింది చూడండి

e aadhar card form

ఫ్రెండ్స్ దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది అది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ అప్లికేషన్.

అప్లికేషన్ పేరు aadhar app ఈ అప్లికేషన్ యుఐడిఎఐ అధారిటీ నుండి రావడం జరిగింది. మీరు ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి.

ఈ అప్లికేషన్ చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది అయితే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ అదే మొబైల్ నెంబర్ enter చేసి ఇ రిజిస్ట్రేషన్ అవ్వాలి

తర్వాత మన యొక్క ఆధార్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయాలి అంతే క్రింద ఉన్న captcha కోడ్ను ఎంటర్ చేయాలి

దాని తర్వాత క్రింద ఉన్న సబ్మిట్ మటన్ పని చేస్తే మన ఆధార్ కార్డు కి లింక్ అయినా మొబైల్ నంబర్ ఒక ఓటిపి రావడం జరుగుతుంది

Aadhar card download | Aadhar app | Download aadhar online

otp నీ మన అప్లికేషన్ లో ఎంటర్ చేస్తే చాలు మీయొక్క ఆధార్ కార్డు కనిపిస్తుంది

దీన్ని మీరు చాలా సులభంగా ప్రింట్ తీసుకోవచ్చు లేదా స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకోవచ్చు.

ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డును సులభంగా ఎక్కడైనా మీ మొబైల్ ద్వారా చూసుకోవచ్చు మరియు ఎక్కడైనా ప్రింట్ తీసుకొని సులభంగా మీ అవసరాలకు వాడుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=in.net.uidai.residentportal

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here