How to apply nirudyoga bruthi ap online registration

0
257
How to apply nirudyoga bruthi ap online registration
How to apply nirudyoga bruthi ap online registration

How to apply nirudyoga bruthi ap online registration

How to apply nirudyoga bruthi ap online registration
How to apply nirudyoga bruthi ap online registration

How to apply nirudyoga bruthi నిరుద్యోగులకు ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ సమయం అంటే ప్రతి నెల 25వ తేదీ నుండి మరొక నెల రాబోయే నెల 5వ తేదీ వరకు అనేవి నిరుద్యోగ భృతి అందుకునే వాళ్లకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమయం. మరి ఇలాంటి సమయంలో ఈ నిరుద్యోగ భృతి అందుకునే వారు కొత్తగా అప్లై చేసిన వాళ్లు, అప్లై చేసి నిరుద్యోగ భృతి నియోజక అందుకుంటున్న వారు,అటువంటి వాriki కూడా చాలా సందేహాలు వస్తున్నాయి మరి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

How to apply nirudyoga bruthi in ap

మీరు కూడా మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే వాటిని కామెంట్ రూపంలో మీరు పంపినట్లయితే వాటిని కూడా మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో సమాధానములు ఉంటాయి ఇవి కూడా ఇప్పుడు నేను చేసిన కూడా చాలామంది కామెంట్ జరిగినటువంటి అందరి ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి

1.అందరూ బ్రుతి కోసం వేలి ముద్ర వేయాలి

2.బయోమెట్రిక్ మొదటిసారి అప్లై చేసిన వారు బయోమెట్రిక్ వేయాలి

౩. హైదరాబాద్ లో బెంగళూరులో బయోమెట్రిక్ వేస్తె బ్రుతి రాదు.

4.చాలామంది కామెంట్ జరుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మేము వేలిముద్ర ఎక్కడెక్కడ వేయాలంటే ఏ ప్రాంతంలో అనేది చాలా మందికి డౌట్ ఏర్పడుతుంది. మండలంలోని ఒకసారి అంటే మరొకసారి మీరు ఎక్కడైనా ఏ జిల్లా లో లేదా ఎక్కడైనా వేరు అని చెబుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడ మేము ఈ పని చేయాలి అని అడుగుతున్నారు

ప్రభుత్వం ఇచ్చే సూచనలు బట్టి మారిపోతూ ఉంటాయి కాబట్టి నేను ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మీకు చెప్తున్నాను

5.వేలి ముద్ర వేయాలి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మీ సేవ కేంద్రం లో నైనా గాని రేషన్ షాప్ లోనే గాని లేదా ఏదైనా గాని బిల్లు కేంద్రాల్లో కానీ ఎవరి దగ్గర గాని ఎక్కడైనా గాని మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడైనా వేయవచ్చు అర్థమైంది కదా మనం వేలి ముద్ర వేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా గాని మీరు మీ యొక్క వేలి ముద్ర అనేది ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి మార్చి నెల గురించి మాట్లాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మీ యొక్క బయోమెట్రిక్ అనేదాన్ని వేయవచ్చు

చాలామంది మీసేవ కేంద్రాలకు పదిమందికి ఏమి చేస్తున్నారు కొద్దిమంది బయోమెట్రిక్ అటెండెన్స్ చేస్తున్న మరి ekyc బయోమెట్రిక్ అటెండెన్స్ డిఫరెంట్ ఏంటి అని చాలా మందికి సందేహం వస్తుంది

ఈ కేవైసీ అంటే కస్టమర్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ను ఎవరి కష్టం బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే సరిపోతుంది బయోమెట్రిక్ అటెండెన్స్ చేసినా సరిపోతుంది మీ సేవ కేంద్రం రెండు కూడా చేస్తుంటాం

మొట్టమొదటిసారిగా మన నిరుద్యోగ భృతి అనేది అందుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ఏం జరుగుతుంది చేయించిన తర్వాత ప్రతినెల మీరు మళ్లీ అవసరం లేకుండా ప్రతి నెల సింపుల్గా మీ యొక్క అటెండెన్స్ అనేది మీరు దాన్ని మనం బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా మీ యొక్క ఆధార ఉన్నటువంటి డేటాబేస్ అనేది ఆక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే ఆక్టివ్ గా ఉంటుందో వారి యొక్క కాల్ చేయడం జరుగుతుంది

కాబట్టి మనం ప్రతినెల కూడా ఇదే బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది కానీ మీ సేవ కేంద్రాల్లో వేయాల్సిన అవసరం ఉంటుంది

మొదటిసారి అప్లై చేసిన వారు బయోమెట్రిక్ వేయాలంటే ముఖ్యమంత్రి యువనేస్స్తం కి ఇంకా ఫస్ట్ టైం మీద అప్లై చేసే రోడ్డు ఈరోజు మీరు చేస్తే మరి నేను బయట అందరితోపాటు అంటే మీకు అవసరం లేదు ఇక్కడ ఎవరైతే మొట్టమొదటిసారిగా అప్లై చేస్తున్నారో వారికి ముఖ్యమంత్రి garu ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఎవరైతే మొదటిసారిగా అప్లై చేసిన వారు మొదటి నెల బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిన అవసరం లేదు మొదటి నెల బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మీకు అందరితోపాటు రాబోతోంది

మీరు దానిని లేకపోయినా కూడా వారు ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఒకటేసారి వెయ్యి రూపాయలు లేదా రెండు వేల 2000 రూపాయలు ఒకటి కాదు ఒక్క రూపాయి మాత్రమే మీ యొక్క ఖాతాలో కి వస్తుంది అది మీ అకౌంట్ లోకి వచ్చి పడిన తరువాత ఒకటి త్రీ డేస్ తర్వాత తర్వాత గాని మిగిలిన అమౌంట్ ఖాతాలోకి పడడం జరుగుతుంది ఇది ఎవరికి అంటే ఓన్లీ మొదటిసారి ఈ నిరుద్యోగ భృతి అందుకునే వారికి మాత్రమే ఇలా జరుగుతుంది

ఆల్రెడీ మీరు నిరుద్యోగ భృతి అందుకనే వాళ్ళ డైరెక్ట్ గా అమౌంట్ మొత్తం మీకు వస్తుంది చాలామంది ఉన్నారు అంటే మార్చి నుంచి 2000 రూపాయలు వస్తుందా అంటే మనకు న్యూస్ పేపర్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మార్చి 1వ తేదీ నుంచి ఈ నిరుద్యోగ భృతి అనేది రెండు వేల రూపాయలు పంపించడం జరిగింది మార్చి 1వ తేదీ నుండి ఇస్తామని కూడా మనకు న్యూస్ పేపర్ ద్వారా ప్రభుత్వం తెలియజేసింది

నేను ఇక్కడ గుర్తు చేసుకున్నారు చాలామంది హైదరాబాద్ లో ఏముంది హైదరాబాదులో బయోమెట్రిక్ హైదరాబాదు ఆంధ్ర ప్రదేశ్ కేంద్రాలలో మాత్రమే మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది చేయాలి కానీ మనకు కొద్దిమంది మీ సేవ కేంద్రాల వాళ్లు అంటే వారి యొక్క లాగిన మీరు ఇంటర్నెట్ ఉపయోగిస్తు న్నారు కాబట్టి ఇంటర్నెట్ ని మనం వరల్డ్ వైడ్ ఎక్కడ ఉపయోగించినప్పటికీ ఒకటే విధంగానే మనకు ఉంటుందని అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మీ సేవకు సంబంధించి వాళ్ళు రావడానికి ఒక యూజర్ నేమ్ పాస్ వర్డ్ అనేది అంటారు

ఇక్కడ లాగిన్ ఐన ఆంధ్రప్రదేశ్ మీ సేవ చేయడం జరుగుతుంది అది హైదరాబాదులో ఏదైనా బెంగళూరులో లాగి లాగినా ఆన్లైన్ లో మనీ ఒకటే విధంగానే ట్రేస్ చేయడం జరుగుతుంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మీసేవ గాని లిఫ్ట్ చేయడం జరుగుతుంది మరియు వారి యొక్క యూసర్ నేమ్ లాగిన్ ద్వారా యూజర్ నేమ్ పాస్ వర్డ్ ద్వారా వారు లాగిన్ అయి మీయొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ హైదరాబాదులో కూడా తీసుకోవచ్చు లేదా బెంగళూరు కూడా తీసుకు వచ్చాను

కాకపోతే మీరు ఎవరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మీ సేవ యూజర్నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నారు అని మీకు తెలియాలి మరి అది ఎవరు చేస్తున్నారు అంటే మనం క్లియర్ గా మీకు చెప్పలేదా అని మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ సేవ కేంద్రం మనం కూడా ఉండదు మీరు ఎక్కడ వేయాలి బయోమెట్రిక్ అటెండెన్స్ హైదరాబాద్ లో గాని బెంగళూర్ లో గాని అంటే ఎవరు అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన యూజర్నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి ఉంటారు అలాంటి వారి దగ్గర మీరు బయోమెట్రిక్ అనేది మీకు ఆంధ్రప్రదేశ్లో వేసినట్టుగా డిలీట్ చేయడం జరుగుతుంది

హైదరాబాదులో కు సంబంధించిన చాలా మంది మన చాలామంది ఉన్నారు హైదరాబాదులో అమౌంట్ కూడా వచ్చింది అని అలాగే మన దేశంలో ఒక యూజర్ ఇంపార్టెంట్ ఏం చేస్తున్నాడంటే ఒక కామెంట్ పెడుతున్నాడు ఇన్ హైదరాబాద్ ప్లీజ్ కాంటాక్ట్ ఇలా ఒక కామెంట్ పెట్టడం జరిగింది ఈ కామెంట్ అనేది చాలా మంది కూడా ఉపయోగపడింది ఈ నెంబర్కు ఫోన్ చేసినట్టు హైదరాబాదులో ఎక్కడ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియ జేయడం జరుగుతుంది

అక్కడికి వెళ్లి మీరు కావాలంటే మీ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ వేయవచ్చు అంటే మీరు ఎలా ఎలా మీయొక్క తీసుకుంటున్నారు అని మీరు ఆంధ్ర ప్రదేశ్ మీ సేవ కు చెందిన యూజర్ నేమ్ పాస్ వర్డ్ తో లాగిన్ అయి మీయొక్క తీసుకుంటున్నారు ఆ విధంగా చేస్తే మీకు వర్కవుట్ అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ బెంగళూరులో అంటే ఈ విధంగా ఎవరు బెంగళూరు చేస్తున్నారనే సమాచారం అయితే నా వద్ద లేదు ఇది కూడా హైదరాబాద్కు సంబంధించి కూడా అంత ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారానే తీసుకుంటున్నాను

6.లోన్ తీసుకుంటే బ్రుతి ఆగిపోతుందా చాలా మంది నిరుద్యోగ భృతి అందుకుంటూ అప్లై చేయడం చేస్తున్నారు అనేది ఒక ప్రైవేట్ లోనైతే మీయొక్క నిరుద్యోగ భృతికి ఏ ప్రమాదం లేదు నీ నిరుద్యోగ భృతి కంటి నిద్ర వస్తుంది అనేది గవర్నమెంట్ కి సంబంధించిన సబ్సిడీ లోన్ అనుకోండి అంటే ఇప్పుడు క్యాస్ట్ వస్తుంది లేదా ఏదైనా వ్యాపారం చేయడానికి లో వస్తుంది

అలా మనకి ఇచ్చే వాటిలో ఒక వేళ మీరు తీసుకునేది 50 వేల రూపాయల కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా నిరుద్యోగ భృతి ఆటోమేటిక్ అయిపోతుంది ఇక మీకు తర్వాత నుంచి ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు తీసుకునేది 50 వేల రూపాయలకు మించి ఉన్నప్పుడు ఒక వేళ అమౌంట్ ఎంత 25000 ఇలాంటి లోనయ్యే ప్రమాదం లేదు ఒకవేళ మీ యొక్క loan amount 50000 కన్నా ఎక్కువ ఉంటే నీకు ఈ నిరుద్యోగ భృతి అనేది ఇక రాదు అయిపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి

How to apply nirudyoga bruthi 2021

ప్రతి నెలా 25 పైన అప్లై చేసి ఉంటే బృత్తి అనేది ఎప్పుడు వస్తుంది అని చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది మనం ప్రతినెల 25 లోపల అప్లై చేసుకుంటే మీకు నిరుద్యోగ భృతి అనేది నెక్స్ట్ నెల ఒకటో తేదీ నుండి రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 25 లోపల నేను అప్లై చేసుకుంటే నాకు మార్చి 1వ తేదీన బృతి అని వస్తుంది ఒకవేళ నేను కొన్ని కారణాలవల్ల అప్లై చేసుకో లేక ఫిబ్రవరి 27 తారీకు ఈరోజు అప్లై చేసుకున్నప్పుడు మార్చి గురించి అనేది రాదు ఏప్రిల్ ఫస్ట్ వృత్తి వరకు ఆగాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని కూడా చాలా మంది అడుగుతున్నారు మరి ఇవి చాలావరకు

మరి ఇచ్చినటువంటి సమాధానాలు మీకు క్లియర్ గా అర్థం అయ్యాయి అని నేను ఆశిస్తున్నాను మరి ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటె మీకు తెలిసిందే 1100 కాల్ సెంటర్ కాంటాక్ట్ కావచ్చు లేదా ఇంకొక నెంబర్ ఇది కలవకపోతే ఈ నెంబర్ కి ట్రై చేయొచ్చు 1800 8455 220 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ ఐ యొక్క ప్రశ్నలను ఇక్కడ అడగవచ్చు

Our next articles below

How to apply nirudyoga bruthi ap online registration
How to apply nirudyoga bruthi ap online registration

How to apply nirudyoga bruthi in ts

How to apply nirudyoga bruthi in Telangana

Best Mobile Phones under 15000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here