How to apply annadatha sukhibhava | Annadatha Sukhibhava scheme details

1
187

how to apply annadatha sukhibhava | Annadatha sukhibhava scheme, annadata sukhibhava scheme details

అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు రైతులకు 9000 మరియు ప్రభుత్వం వారు 6000 కలిపి 15000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైతే 5 ఎకరాలు లోపు వ్యవసాయ పొలం కలిగి ఉంటారు వారికి మాత్రమే ఈ స్కీమ్ పెంచడం జరుగుతుంది దీనికి సంబంధించిన అమౌంట్ రైతుల యొక్క అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.

annadata sukhibhava scheme how to apply, annadata sukhibhava scheme ap, how to apply annadata sukhibhava scheme in ap

ఇప్పటికే సుమారుగా 70 లక్షల రైతుల అకౌంట్లలో మొత్తం అనేది జమ చేయడం జరిగింది అయితే మీలో ఎవరికైనా మొదటగా వెయ్యి రూపాయలు జమ కానట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న లేదా మీ మండలం లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్లి మీయొక్క రేషన్ కార్డు మరియు మీ ఆధార్ కార్డు మీ యొక్క పాస్ బుక్ పేజీ జిరాక్స్ మరియు బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాఫీ మొదలగు డాక్యుమెంట్లతో వారికి సమర్పించినట్లైతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దానిని solve చేసి మీ అకౌంట్లో పూర్తి మొత్తం పడే విధంగా చేయడం జరుగుతుంది.

అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఒక సమస్యకు స్పందించని ఎడల మీరు 1100 నంబర్కు మీ మొబైల్ నుండి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు.

ఇప్పటికే ఈ స్కీమ్ కు సంబంధించి ఒక వీడియో తయారు చేయడం జరిగింది మీరు మీ యొక్క ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి మీ అకౌంట్ కి డబ్బులు జమ అయినవా లేదా అనేది తెలుసుకోవచ్చును దానికి సంబంధించిన లింకును ఈ క్రింద ఇవ్వడం జరిగింది.


The Government of Andhra Pradesh under the Scheme Scheme 9000 to the farmers and the Government will give them Rs. 15,000 to the farmers, but who will have agricultural land within 5 acres only this Scheme will be raised. The amount is credited to the farmers’ accounts, especially to these farmers Introduced.

An amount of approximately 70 lakh farmers’ accounts are already deposited, but if you do not get a first one thousand rupees, you can go to the agricultural offices near you or your zone and your ration card and your Aadhaar card are your pass book page Xerox and Bank Pass Book Xerox Coffee Etc. If you have submitted them with documents, you can do anything If there is a problem, it can be resolved to make the full amount in your account.

If you do not respond to a problem, the Department of Agriculture can call you 1100 from your mobile and can compliment it.

A video has already been made regarding this scheme. You can find out whether or not you have entered your Aadhaar number and your account is credited to the following link.

1 COMMENT

  1. This design is incredible! You certainly know how to keep a reader entertained.

    Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!)
    Wonderful job. I really loved what you had to say, and
    more than that, how you presented it. Too cool! https://Caferule.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here