Government Jobs in Andhra Pradesh 2019

0
134

Government Jobs in Andhra Pradesh 2019

Government Jobs in Andhra Pradesh 2019
Government Jobs in Andhra Pradesh 2019

AP – Notifications 2019

1)పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5 – 7,040

👉విద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc – 400
bc/sc/st/ph – 200

👉సిలబస్:
పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75
పేపర్ 2 – హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ – 75

Government Jobs in Andhra Pradesh 2019
Government Jobs in Andhra Pradesh 2019

2)పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (DIGITAL ASSISTANT) – 11,158

👉విద్యార్హత – BSc కంప్యూటర్ లేదా BCom కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ తో పాటు స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
👉వయస్సు – 18 – 42
👉ఫీజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-

👉సిలబస్ -సంబంధిత సబ్జెక్టు నుంచి – 100
– GS, మెటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జియోగ్రఫీ, etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ – 50

3)VRO – విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ – 2,880

👉 విద్యార్హత :
పదవ తరగతి లేదా పాలిటెక్నిక్ సివిల్ లేదా ITI సివిల్ లేదా డిప్లొమా సివిల్ తో పాటు సర్వేయర్ మీరు చదివిన దాన్లో ఒక సబ్జెక్టు అయ్యి ఉండాలి..
👉 వయస్సు : 18-42
👉ఫీజు : oc – 400
bc/sc/st/ph – 200

👉సిలబస్ –
Part 1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 50
Part 2 – డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ – 100

GROUP OF EDUCATION

Government Jobs in Andhra Pradesh 2019
Government Jobs in Andhra Pradesh 2019

4)వెల్ఫేర్ అసిస్టెంట్ – 11,158

👉విద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc – 400/-
bc/st/sc/ph – 200/-

👉సిలబస్ –
పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75
పేపర్ 2 – హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ -75

5)విలేజ్ సర్వేయర్ – 11,158

👉విద్యార్హత : డ్రాఫ్ట్ మెన్ సివిల్ లేదా ఇంటర్ ఒకేషనల్ లేదా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా BE/BTech సివిల్ తో పాటు సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి
👉వయస్సు – 18-42
👉ఫీజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-

👉సిలబస్ :
జనరల్ సైన్స్ – 50
సంబంధిత ట్రేడ్ లో – 100

6)ANM – 13,540

👉విద్యార్హత – పదవ తరగతి లేదా ఇంటర్ తో పాటు MPHA కోర్స్ చేసి ఉండాలి
👉వయస్సు – 18-42
👉ఫీజు – oc – 400/-
bc/sc/st/ph – 200/-

👉సిలబస్ :
జనరల్ నాలెడ్జ్ – 50
మీరు చేసిన కోర్స్ పై – 100

7)మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ – 14,944

👉 కేవలం మహిళలకు మాత్రమే
👉విద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-

👉సిలబస్ :
పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75
పేపర్ 2 – ఇండియన్ హిస్టరీ,పొలిటీ,ఎకానమీ & జాగ్రఫీ etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ – 75

8)లైన్ మెన్ – 4,691

👉విద్యార్హత : ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ లో ఎలక్ట్రికల్
👉వయస్సు : 18-42
👉ఫీజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-

👉సిలబస్ :
జనరల్ నాలెడ్జ్ – 50
సంబంధిత ట్రేడ్ – 100

ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు
1)10th
2)inter
3)degree
4)caste
5)aadar
6)mail id
7)photo
8)sign

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here