Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 Dates Revealed అక్టోబర్ 16 నుండి 21 వరకూ!
Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 Dates Revealed అక్టోబర్ 16 నుండి 21 వరకూ!

Flipkart సంస్థ దసరా పండుగ సీజన్లో నిర్వహిస్తున్న అతిపెద్ద డిస్కౌంట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు ప్రకటించబడ్డాయి. ఈ సేల్ అక్టోబర్ 16 నుంచి 21వ తేదీల మధ్యలో కేవలం ఆరు రోజులపాటు నిర్వహించబడుతుంది.
పెద్ద స్థాయిలో ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్స్ ఈ సేల్లో లభిస్తాయి. అనేక రకాల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసేవారికి No cost EMI సదుపాయం, Paytmతో ఒప్పందం ద్వారా ఈ బిగ్ బిలియన్ల్ సేల్ లో చేసే అన్ని కొనుగోళ్ల మీద ఖచితమైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నిజానికి గత ఆరు నెలల కాలంలో Flipkart సంస్థ తన ఈ కామర్స్ ప్లాట్ఫాం మీదకు వందలాది కొత్త అమ్మకందారులను పొందగలిగింది.
ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఒక బెస్ట్ ఆఫర్ ఇదిగో మీకోసం ఇక్కడ చూడండి.
ఫ్లిప్ కార్ట్ బెస్ట్ ఆఫర్ బిగ్ బిలియన్ డేస్ 2020 http://<a href=”https://dl.flipkart.com/dl//mi-xxq02hm-runtime-60-min-trimmer-men/p/itm32a3d84262c02?pid=TMRFU2U8KTSPVHWU&affid=balu4mbag”><img src=”https://img1a.flixcart.com/www/prod/images/buy_btn_3-0b867813.png”></a>
త్వరలోనే ఈ పోస్ట్ అత్యుత్తమ ఆఫర్ వివరాలతో అప్డేట్ చేయబడుతుంది.