
దుల్కర్ సల్మాన్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించినస్ సెల్యూట్ చిత్రం నేరుగా ఓటీటీ లో రిలీజ్ కనున్నా విశయం తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ అయ్యింది అయితే ఈ సినిమా ను ఈ నెల 18 న సోనీ LIV లో నేరుగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్పారు ఇందులో దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు
ఇక ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ సినిమా లపై కేరళ ధియేటర్ ఒనర్స్ నిషేదం విధించారు దుల్కర్ సల్మాన్ నటించిన అన్నీ సినిమా లను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు
ప్రస్తుతం వటీటీ లో రిలీజ్ కు రెఢీ గా ఉన్న సెల్యూట్ చిత్రం లో నటించాడు ముందు గా ఈ చిత్రాన్ని ధియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పగా తరువాత అలా చేయకుండా ఓటీటీ లో రిలీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్తున్నారు