CISF Head constable recruitment 2019 in telugu | It Telugu

0
128
CISF Head constable recruitment 2019 in telugu,selection process, age limit, height, qualification balu infotech

Selection process, age limit, height, qualification 

    ఫ్రెండ్స్ 2019 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి హెడ్ కానిస్టేబుల్  ఉద్యోగాల భర్తీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు CISF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సాధారనంగా ఫోర్సుకి చెందిన ఉద్యోగాలకు ఈవెంట్స్ కీలకంగా ఉంటాయి అయితే ఈ ఉద్యోగాలకు వాటి ప్రాముక్యత లేదు ఇంకా మాములుగా ఫోర్సు ఉద్యోగాలలో కానిస్టేబుల్ నుండి మొదలవుతుంది అయితే ఈ నోటిఫికేషన్ లో డైరెక్ట్గా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మొత్తం పోస్టులు ఇతర వివరాలు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి..

 ఉద్యోగ మరియు వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….ధన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here