Bholaa Shankar Movie 2021

- Bholaa Shankar Telugu Movie: రాఖీ డే స్పెషల్.. మెగాస్టార్ కు చెల్లెలిగా కీర్తి సురేష్…మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మూవీ అప్డేట్లు వస్తున్నాయి. చిరంజీవిని ‘భోళా శంకర్’గా మెహర్ రమేష్ చూపించబోతోన్నారు. ఈ సందర్బంగా వదిలిన “టైటిల్ పోస్టర్” అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా మరో అప్డేట్‌ను వదిలింది చిత్రయూనిట్. Bholaa Shankar Movie
- “భోళా శంకర్” సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేష్ నటించబోనున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమాలో నుంచి అదిరిపోయే వీడియోను వదిలారు. తన అన్నయ్య చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను రిలీజ్ చేసారు. సినిమాలో చెల్లెలి పాత్ర కోసం ముందు సాయిపల్లవిని సంప్రదించారు అనే టాక్ వచ్చింది. కానీ చివరకు కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసారు.
- ప్రస్తుతం కీర్తిసురేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న అన్నాత్తె మూవీలో సోదరిగా నటిస్తున్నారు. రజినీకాంత్‌కు చెల్లెలిగా నటించడంతో… భోళా శంకర్ మూవీ కి కూడా తీసుకున్నట్లు సమాచారం. అందుకే మెగాస్టార్ కు చెల్లెలిగా నటించేందుకు నటి కీర్తి సురేష్‌ను సంప్రదించారట. ఆమె వెంటనే చిరు చెల్లెలిగా నటించేందుకు ఒప్పుకున్నారని సమాచారం. ibomma Bholaa Shankar Movie 2021
- మొత్తానికి ఈ రాఖీ పండుగ సందర్భంగా “భోళా శంకర్” మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ మాత్రం అందించారు. ఇక వేదాళం రీమేక్‌గా రాబోతోన్న ఈ మూవీలో అన్నా చెల్లెళ్ల రిలేషన్ చూపించనున్నారు. మాస్ ఆడియన్ కి కావాల్సిన యాక్షన్ సీన్స్, ఫ్యామిలీకి ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్ అన్నీ కూడా ఈ సినిమా లో ఉండబోతోన్నాయి.
Bh