AP SARKAR SEVA APP 2020 | AP ALL GOVT SCHEMES 2020
App download చేసుకునేందుకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
CLICK HERE FOR AP SARKAR SEVA APP 2020
ఈ అప్లికేషను ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులో/కాదో Ap sarkar seva అనే ఆప్ ద్వారా మీ మొబైల్ లో తెలుసుకోవచ్చు. ఈ app AP లో అందరికీ చాలా బాగా ఉపయోగ పడుతుంది. మీరు పూర్తిగా ఈ యాప్ ద్వారా మీరు ఏ ఏ పథకాలకు అర్హులు, అప్లై చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్, అప్లికేషను status, application forms డౌన్ లోడ్, మొత్తం వివరాలు ఇందులో చూసుకోవచ్చు. AP లో ప్రతి ఒక్కరి దగ్గర ఈ app ఉంటే AP ప్రభుతం నుండి వచ్చే అన్ని పథకాల గురించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తరువాత రోజుల్లో రాబోయే అన్ని ప్రభుత్వ పథకాలు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుస్తుంది.
ఈ app లో నీ సేవలు:-
🎉రేషన్ కార్డ్ satus
🎉అమ్మఒడి పథకం
🎉రైతు భరోసా
🎉Pm Kisan status
🎉 ఆధార్ కార్డు status
🎉 జగనన్న విద్యా దీవెన
🎉 పింఛను status
🎉నేతన్న నేస్తం
🎉Ysr చేయూత
🎉వైఎస్సార్ తోడు
🎉పెళ్లి కనుక
🎉వాహన మిత్ర
🎉ఆరోగ్య శ్రీ
🎉ప్రజసాధికార సర్వే
🎉ఓటర్ కార్డ్
🎉జాతీయ ఉపాధి
🎉 బ్యాంక్ బ్యలెన్స్ enquiry
🎉ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు
🎉 ఆంధ్ర ప్రదేశ్ సమాచారం
🎉 వాలంటీర్స్ మొబైల్ apps
🎉 వాలంటీర్స్ salary status
🎉 మీ వాలంటీర్ తెలుసుకోండి
🎉 అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం
🎉 సచివాలయం సమాచారం

🎉డైలీ అన్ని న్యూస్ పేపర్స్
🎉ఇసుక బుకింగ్
🎉అన్ని పథకాల status checking
🎉 స్పందన
🎉Helpline నంబర్స్
🎉వైఎస్సార్ క్యాలెండర్
App download:-https://play.google.com/store/apps/details?id=ap.sarkarseva
ఈ లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక:-
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే దయచేసి మీ వాట్సప్ గ్రూప్ లలో share చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడ పోయిన ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది.