
Postal Jobs in AP | Govt Jobs ఫ్రెండ్స్ 2019 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వారికి గవర్నమెంట్ నుండి పోస్టల్ డిపార్టుమెంటు లో Postman and Mail guard ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. అయితే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత అడగడం జరిగింది. అయితే ఇవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అందువల్ల తెలంగాణా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటిని జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. ఇందులో మొత్తం పోస్టులు, జీతాలు మరియు ఫీజు ఇతర వివరాలు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి..
ఫ్రెండ్స్ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ మరియు చిన్న వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా autherised youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన అఫీసియల్ వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….ధన్యవాదములు