Ap employee payslip cfms, salary pay slip

2
210
AP STATE GOVT EMPLOYEES E -SERVICE REGISTER
AP STATE GOVT EMPLOYEES E -SERVICE REGISTER

Ap employee payslip cfms, salary pay slip ప్రస్తుతం ఉద్యోగులకు అవసరమైన శాలరీ వివరాలు చూసుకోవడానికి అవసరమైన ట్రెజరీ వెబ్సైటు లో మన యొక్క NET AMMOUNT ఎంత అనే విషయాన్ని లాగిన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు. కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి మీ యొక్క CFMS ID (BENEFICIARY CODE)  నెంబర్ను ఎంటర్ చేసి DATE సెలెక్ట్ చేసి (రెండు dates మధ్య ఒక నెల తేడా ఉంచండి) DISPLAY OPTION క్లిక్  చేయగానే మీ యొక్క శాలరీ net డిస్ప్లే అవుతాయి.(స్క్రీన్ పైకి జరిపి చూడండి) salary pay slip

ఈ క్రింది లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క పే స్లిప్ పొందవచ్చు క్రింద ఇచ్చిన 👇👇 లింక్ క్లిక్ చేయండి

ఈ లింక్ ద్వారా మన PAYSLIP OFFICIAL గా డౌన్లోడ్ చేసుకొనవచ్చును. TREASURY ID ENTER చేసిన వెంటనే మన ఫోన్ కు OTP వస్తుంది. OTP SUBMIT చేసిన వెంటనే మన PAYSLIP డౌన్లోడ్ అవుతుంది

CLICK HERE TO Know Your NET SALARY DETAILS

salary pay slip online పైన తెలిపినవిదంగా మీ నెట్ శాలరీ చూసిన తరువాత ,అక్కడే మీ శాలరీ బిల్ నెంబర్ ఉంటుంది దానిని నోట్ చేసుకొని…. తరువాత క్రింద ఇచ్క క్లిక్ చేయండి, అక్కడ మీ బిల్ నెంబర్ ఎంటర్ చేయండి( year box లో year, బిల్ box లో బిల్ నెంబర్ విడివిడిగా ఎంటర్ చేయాలి ) తరువాత డిస్ప్లే పై క్లిక్ చేయండి / మీ DDO చేసిన ఆ బిల్ లో అందరి శాలరీ వివరాలు ఉంటాయి. మీ పేరు దగ్గర ఉన్న మీ CFMS నెంబర్ పై క్లిక్ చేస్తే  మీ యొక్క అన్నీ Deductions and Earnings  ఉంటాయి. ప్రింట్ తీసి DDO గారి సంతకంతో శాలరీ సర్టిఫికేట్ గా వాడుకోవచ్చు .

Ap employee payslip cfms

and also my other articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here