Amazon Great Indian Sale | Amazon Holy Sale 2019

0
134

Amazon Great Indian Sale | Amazon Holy Sale 2019

Amazon Great Indian Sale | Amazon Holy Sale 2019
Amazon Great Indian Sale | Amazon Holy Sale 2019

ఆన్లైన్ మార్కెటింగ్ లో ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ఇండియా (Amazon India) మనకు గ్రేట్ ఇండియన్ సెల్ పేరుతో చాలావరకు సేల్స్ అనేవి డిస్కౌంట్ల మీద నిర్వహించడం జరిగింది

అయితే ఈసారి అమెజాన్ హోలీ ప్లీజ్ సేల్స్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్ ను ప్రారంభించింది అయితే ఈ అమెజాన్ హోలీ హోలీ సేల్స్ 2019 నుంచి మార్చి 9 నుండి 21 తేదీ వరకు నిర్వహించనున్నారు

Amazon India Offers on Mobiles

ముఖ్యంగా ఈ ఆఫర్ లlo సాంసంగ్ గెలాక్సీ m20, రియల్ మీ యు, huvave వానిy9, vivo 5pro, మొదలైన స్మార్ట్ఫోన్లను వాటి ధర తగ్గించి ఇవ్వడం జరుగుతుంది

అంతేకాకుండా అమెజాన్ పే మరియు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మూడువేల రూపాయలు దాటిన కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ మరియు యు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై 5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది

అలాగే డెబిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి నో కాస్ట్ ఇఎంఐ మరియు యు 5400 రూపాయల విలువైన క్యాష్ బ్యాక్ మరియు 3TB జియో మొబైల్ డేటా అందించనుంది

ఇందులో భాగంగానే హోలీ store పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లో భాగంగా హోమ్ అప్లయెన్సెస్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది

అంతేకాకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద అత్యంత తక్కువ ధరలకే డిస్కౌంట్ మీద అందిస్తుంది.

ఈ ఆఫర్ లను మీరు పొందాలంటే మీరు అమెజాన్ ఇండియా వెబ్సైట్లో గాని లేదా అమెజాన్ యాప్ లో గాని ఈ ఆఫర్లను పొందవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here