All In One Shopping Application In Telugu | Flipkart, Amazon, Snapdeal, Shopclues and other shopping apps in single app | Balu Infotech

సాధారణంగా మనం షాపింగ్ చేయడానికి ఆన్లైన్లో రకరకాల అప్లికేషన్స్ మొబైల్ లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం
అయితే అన్ని రకాల షాపింగ్ అప్లికేషన్స్ ఓకే అప్లికేషన్ ఎంత బాగుంటుంది అందుకోసం మీకోసం అద్భుతమైన అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది
దాని పేరు “ఆల్ ఇన్ వన్ యాప్” ఈ అప్లికేషన్ సంబంధించి జరిగింది అప్లికేషన్ యొక్క లింకును ఈ క్రింద ఇవ్వడం జరిగింది దానిని క్లిక్ చేసి మీరు డైరెక్టుగా అప్లికేషన్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు
Application Link Click Here
ఇక ఆల్ ఇన్ వన్ షాపింగ్ అప్లికేషన్ గురించి చెప్పాలంటే మనం సాధారణంగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వెబ్ సైట్ ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికి రకరకాల అప్లికేషన్స్ అన్ని వాడుతుంటాం అయితే దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వస్తువు కొనాలనుకుంటున్నావు ఆ వస్తువు యొక్క రేటు ఒక్కొక్క షాపింగ్ వెబ్ సైట్ లో ఒక రకంగా ఉంటుంది,మనం ప్రతి సైట్ లోకి వెళ్లి ఎందులో తక్కువ ఉంది వెతకాల్సి ఉంటుంది అయితే ఈ అప్లికేషన్లో మనం ఏదైతే వస్తువుని కొనాలని అనుకుంటున్నాము ఆ వస్తువు నేమ్ ఇంటర్ చేసినట్లయితే ఆ వస్తువు ఏ వెబ్సైట్ లో తక్కువ రేటు ఉంది అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది కాబట్టి అప్లికేషన్తో అవుతుందని చెప్పడం జరిగింది దన్యవాదములు ….