మీ వాట్సాప్ లో అవతలి వారు డిలీట్ చేయబడిన Whatsapp మెసేజ్‌లు ఈ విధంగా చూడవచ్చు.

1
328

మీ Whatsappలో మీకు ఓ మెసేజ్ వచ్చినట్లైతే దానిని మీరు చూడడానికి ముందే అవతలి వారు డిలీట్ చేసినట్లయితే, ఆ తర్వాత మనం ఆ డిలీట్ కాబడిన మెసేజ్లను చదవడం కోసం అనేక రకాల అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఉన్న వాటిలో అన్నిటి కంటే సులభతరం అయిన అప్లికేషన్ ఇక్కడ చూద్దాం.

దీనికోసం మీరు ఈ క్రింది లింక్ నుండి WhatsTool అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానిని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత, అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టూల్ హోమ్ స్క్రీన్‌లో recover deleted messages అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఈ అప్లికేషన్ పనిచేయాలంటే మీ ఫోన్ లో ఖచ్చితంగా వాట్సాప్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత WhatsTool అనే ఈ అప్లికేషన్ ఈ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ చదవగలిగే విధంగా పర్మిషన్ ఎనేబుల్ చేయాలి.

Whatstool app Download here : Click here https://play.google.com/store/apps/details?id=com.whatstools.statussaver.directchat.trendingstatus.searchprofile

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here