ఫ్రెండ్స్ అప్పుడైన మీకు కరెంట్ షాక్ కొట్టింద..? మన జీవితం లో మనం ఒక్కసారైనా చిన్న కరెంట్ షాక్ అనుభూతి చెందే వుంటాం అదేనండీ రెండు wires ని కలిపేటప్పుడు కానీ తడి చేతులతో స్విచ్ ని ముట్టుకున్నపుడు కానీ మనం కచ్చితం గా కరెంట్ షాక్ అనుభూతి చెందే వుంటాం.. మన కి తగిలే కరెంట్ షాక్ చిన్నదే అయినప్పటి కి అది మన పై చాలా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే అది చాలా పవర్ఫుల్
కానీ మీరు ఈ ఫోటో లో చూస్తున్న కుర్రాడి పేరు దీపక్ కుమార్ ఈ కుర్రవాడు తన జీవితం లో ఒక్కసారి కూడా కరెంట్ షాక్ ను అనుభూతి చెందలేదు ఎందుకంటే ఈ కొర్రవాది కి కరెంట్ ముట్టుకున్న ఏం కాదు ఈ కుర్రవాడు చాల సార్లు కరెంట్ వున్న వైర్ ను పట్టుకున్నాడు. మామూలు గా అయితే 272 volts కరెంట్ మనిషి ప్రాణాలను చిటికెలో తీసేస్తుంది కానీ ఈ కుర్రవాడు 11000 volts వున్న కరెంట్ ను కూడా ఏ tention లేకుండా toch చేశాడు అంతే కాదు ఈ కుర్రవాడు చాలా సార్లు కరెంట్ wire ను నీటిలో పెట్టి ఆ నీటిలో తన చేతులను పెట్టాడు అయిన సరే ఈ కుర్రవాది ఏం కాలేదు అనఫదుకే ఈ కుర్రావది కి eletric boy of india గా పేరు వచ్చింది