
ఫ్రెండ్స్ 2019 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వారికి గవర్నమెంట్ నుండి హెల్త్ డిపార్టుమెంటు లో ANM ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. అయితే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి తో పాటు సంబందిత విభాగంలో సర్టిఫికేషన్ అడగడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ లో అత్యదికంగా 1900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిని జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. ఇందులో మొత్తం పోస్టులు, జీతాలు మరియు ఫీజు ఇతర వివరాలు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి పూర్తి వివరాలు తెలియ చేయబడ్డాయి..
ఫ్రెండ్స్ ఉద్యోగ మరియు వ్యాపార మరియు టెక్నాలజీ కి సంబందించిన లేటెస్ట్ updates కి మా autherised youtube ఛానల్ Balu Infotech #www.youtube.com/c/BaluJobsBusinessIdeas ను subscribe చేసుకుని, మన అఫీసియల్ వెబ్సైట్ www.ittelugu.com ఫాలో అవుతూ ఉండండి….ధన్యవాదములు